: రాజస్థాన్ లో రేపే పోలింగ్.. బరిలో రాజవంశీయులు ఎందరో


వారంతా ఒకనాటి రాజ కుటుంబాల వారసులు.. ఇప్పుడు ప్రజాప్రతినిధిగా ఎన్నికై రాజస్థాన్ అసెంబ్లీలో అడుగుపెట్టాలని కోరుకుంటున్నారు. రేపు పోలింగ్ జరగనున్న రాజస్థాన్ లో 12 మంది వరకు రాజవంశీయులు కాంగ్రెస్, బీజేపీ తరఫున పోటీపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వసుంధరరాజె సింధియా, జైపూర్ రాజకుటుంబానికి చెందిన దియాకుమారి, భరత్ పూర్ విశ్వేంద్ర సింగ్, దురుమియాన్, రోహిణి కుమారి, సిద్ధి కుమారి తదితరులు పోటీలో ఉన్నారు.

  • Loading...

More Telugu News