: ఆడపడుచులపై మహిళ యాసిడ్ దాడి


కరెంటు బిల్లు విషయంలో వచ్చిన వివాదం వల్ల ఒక మహిళ ఇద్దరు ఆడపడుచులపై యాసిడ్ తో దాడి చేసింది. హైదరాబాద్ మెహదీపట్నం లోని టప్పాచబుత్ర రామ్ సింగ్ పురాలో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News