సికింద్రాబాద్ లోని రాణిగంజ్ లో పట్టపగలే దారి దోపిడీ జరిగింది. అక్బర్ అనే వ్యక్తి నుంచి రూ. 4 లక్షలు ఉన్న సంచిని దుండగులు లాక్కొని పారిపోయారు. జరిగిన ఘటన గురించి అక్బర్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.