: కాంగ్రెస్, వైఎస్సార్సీపీ.. దొందూ దొందే: నారా లోకేశ్


కాంగ్రెస్, వైఎస్సార్సీపీలపై నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్.. చేతకానితనానికి ప్రతీకలా తయారైందని, వైఎస్సార్సీపీ..  అవినీతికి మారుపేరులా పరిణమించిందని లోకేశ్ విమర్శించారు. ప్రస్తుతం లోకేశ్ చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.

గుడిపల్లె మండలం సంగనపల్లెలో 'పల్లె పల్లెకు తెలుగుదేశం' ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నఆయన కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పారు. బీసీ డిక్లరేషన్ లో ప్రకటించినట్టుగా వచ్చే ఎన్నికల్లో 100 మంది బీసీ అభ్యర్థులకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తామని తెలిపారు. 

  • Loading...

More Telugu News