: కోటిన్నర విలువైన మాదకద్రవ్యాల పట్టివేత


అసోం రాష్ట్రంలోని కచర్ జిల్లాలో కోటిన్నర రూపాయల విలువైన మాదకద్రవ్యాలను పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అసోం సరిహద్దుల్లో డ్రగ్ ట్రాఫికింగ్ జరుగుతోందని వస్తున్న ఆరోపణలతో అక్కడి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో, ఈ ముఠా గుట్టు రట్టైంది.

  • Loading...

More Telugu News