: కోటిన్నర విలువ చేసే ధాన్యం స్వాధీనం


కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం ఎకేన్ పూర్, మాదాపూర్ లోని రైస్ మిల్లులపై పౌరసరఫరాల శాఖాధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 1.50 కోట్ల విలువైన ధాన్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News