: ఏటీఎంలో దాడి నిందితుడి కోసం ధర్మవరంలో కర్ణాటక పోలీసుల విచారణ


బెంగళూరు ఏటీఎంలో మహిళపై దాడి కేసులో కర్ణాటక పోలీసులు అనంతపురం జిల్లా ధర్మవరంలో విచారణ చేపట్టారు. ఏసీపీ సుబ్రమణ్యం నేతృత్వంలోని బృందం విస్తృతంగా గాలింపు చేపట్టింది. ఇటీవల అనంతపురం జిల్లా హిందూపురంలో ఇదే కేసుకు సంబంధించి ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News