: 'హెలెన్' తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన


వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 26, 27 తేదీల్లో 'హెలెన్' తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. పంట నష్టం గురించి వివరాలు తెలుసుకుని బాధితులను పరామర్శించనున్నారు. 'హెలెన్' తుపాను ప్రభావంతో నిన్నటి నుంచి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలావుంటే ఈ నెల 28 నుంచి జరగాల్సిన జగన్ 'సమైక్య శంఖారావం బస్సుయాత్ర' 30వ తేదీకి వాయిదా పడింది.

  • Loading...

More Telugu News