: రాష్ట్రపతికి మరో లేఖ రాయనున్న చంద్రబాబు


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి టీడీపీ అధినేత చంద్రబాబు మరో లేఖ రాయాలని నిర్ణయించుకున్నారు. ఈ లేఖలో రాష్ట్ర విభజన ప్రక్రియ అసెంబ్లీ తీర్మానం ద్వారానే ప్రారంభం కావాలని కోరనున్నారు. ఆర్టికల్ 371-డి విషయంలో సుప్రీంకోర్టు న్యాయసలహాను రాష్ట్రపతి తీసుకోవాలని సూచించనున్నారు. ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టును న్యాయ సలహా కోరే అధికారం రాష్ట్రపతికి ఉంటుందని తెలపనున్నారు.

  • Loading...

More Telugu News