: 'సమైక్యాంధ్ర పరిరక్షణ' పేరుతో కొత్త రాజకీయ పార్టీ


'సమైక్యాంధ్ర పరిరక్షణ' పేరుతో కొత్త రాజకీయ పార్టీ రిజిస్టర్ అయింది. హైదరాబాదులోని అమీర్ పేటకు చెందిన దేవి అనే మహిళ ఈ పార్టీని రిజిస్టర్ చేయించారు. పార్టీకి 'బ్యాట్ గుర్తు' కోసం కూడా ఆమె దరఖాస్తు చేశారు.

  • Loading...

More Telugu News