: చైనా అగ్ని ప్రమాదంలో 22 మంది మృతి


చైనాలోని సినోపెక్ ఆయిల్ రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. చైనాలోని కింగ్ దావో ఓడరేవు వద్ద పైప్ లైన్ లో చమురు లీకవడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పైప్ లైన్ మరమ్మతు చేస్తుండగా అగ్ని ప్రమాదం జరగగా, ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News