: కృష్ణా జిల్లాలో భారీ వర్షం


కృష్ణా జిల్లా మచిలీపట్నం వద్ద హెలెన్ తుపాను తీరాన్ని తాకింది. మచిలీపట్నం వద్ద తుపాను తీరం దాటిందని కృష్ణా జిల్లా కలెక్టర్ రఘునందన్ ప్రకటించారు. కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం తుపాను సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది. జిల్లాలోని పోలాటితిప్ప వాసులను సహాయక శిబిరాలకు తరలించారు. మరికొన్ని తీర ప్రాంత గ్రామాల ప్రజలను తరలించే పనిలో ఉన్నారు. జిల్లాలో ఇప్పటికే 10 సెం.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలోని తీరప్రాంతాల్లో గంటకు 70 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి.

  • Loading...

More Telugu News