: తుపాను ధాటికి ఒడ్డుకు కొట్టుకొచ్చిన డ్రెడ్జర్ నౌక


కోస్తాంధ్రలో భారీ వర్షం కురుస్తోంది. హెలెన్ తుపాను ధాటికి ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఉదయం నుంచి ఓ మోస్తరుగా కురిసిన వర్షాలు ఈ ఉదయం తీవ్ర రూపం దాల్చాయి. మరో వైపు కోస్తాంధ్ర తీరం వెంబడి 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. సముద్రంలో అలల తాకిడికి కాకినాడ తీరానికి డ్రెడ్జర్ నౌక కూడా కొట్టుకొచ్చింది.

  • Loading...

More Telugu News