: ముంబై బాంద్రా పీఎస్ లో శృతి హసన్ కేసు


హీరోయిన్ శృతి హసన్ పై ఈ నెల 19వ తేదీ ఉదయం సమయంలో ఓ ఆగంతుకుడు దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై శృతి నిన్న (గురువారం) బాంద్రా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. కాగా, దాడి సమయంలో రికార్డైన సీసీటీవీ ఫూటేజ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News