: సోనియాతో ముగిసిన ఒవైసీ భేటీ
సోనియా గాంధీతో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ భేటీ ముగిసింది. 45 నిమిషాలపాటు సాగిన ఈ భేటీలో ఒవైసీ పలు అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా ఉమ్మడి రాజధాని, హైదరాబాద్ ను యూటీ చేయడంపై చర్చించినట్టు సమాచారం. సమైక్యానికి మద్దతు తెలిపిన ఒవైసీ ఢిల్లీ తరహా పాలనను కానీ, యూటీని కానీ ఒప్పుకునేది లేదని గతంలోనే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.