: తూర్పుగోదావరి జిల్లాలో చిమ్మచీకట్లు


హెలెన్ తుపాను ప్రభావం తూర్పుగోదావరి జిల్లాపై తీవ్రంగా ఉంది. జిల్లాలోని తీరప్రాంతాల్లో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో, ఆ ప్రాంతాల్లో చిమ్మచీకట్లు అలముకున్నాయి. జిల్లాలో గాలుల తీవ్రత కూడా అధికమైంది. ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలుతున్నాయి. ఇప్పటికే పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. అంతర్వేది వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది.

  • Loading...

More Telugu News