: పల్నాడు ఎక్స్ ప్రెస్ ఇంజిన్ లో సాంకేతిక లోపం


పల్నాడు ఎక్స్ ప్రెస్ ఇంజిన్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో పల్నాడు ఎక్స్ ప్రెస్ ను నల్గొండ జిల్లా దామచర్ల మండలం కొడ్రపోలు వద్ద నిలిపివేశారు. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

  • Loading...

More Telugu News