: ఆసుపత్రి నుంచి కలాం డిశ్చార్జ్


మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం (82) ఢిల్లీలోని ఆర్మీ రీసర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నాలుగు రోజుల కిందట ఢిల్లీలోని రాజాజీ మార్గ్ లో ఉన్న తన నివాసంలో కలాం కిందపడ్డారు. ఈ నేపథ్యంలో, కలాం పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని, ఓ పదిరోజుల పాటు ప్రయాణాలు చేయరాదని వైద్యులు సూచించారు.

  • Loading...

More Telugu News