: అసెంబ్లీ రద్దుపై టీజీ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నా: పయ్యావుల


అసెంబ్లీ రద్దుపై మంత్రి టీజీ వెంకటేశ్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. టీజీకి చిత్తశుద్ధి ఉంటే గవర్నర్ ను కలిసి ప్రభుత్వానికి మద్దుతు ఉపసంహరిస్తున్నట్లు లేఖ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విభజన ప్రక్రియను మరింత జాప్యం చేయాలంటే అసెంబ్లీ ఉండకూడదని పది రోజుల కిందటే తాను చెప్పానని గుర్తు చేశారు. విభజనపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళితే మంచిదని పయ్యావుల సూచించారు.

  • Loading...

More Telugu News