: జీవోఎంతో సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ


రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలం మంత్రుల బృందాన్ని కలిసి సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలను పరిరక్షించాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News