: సముద్ర అలల తాకిడికి ధ్వంసమైన రక్షణ గోడ


హెలెన్ తుపాను ప్రభావంతో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో భారీ అలల తాకిడికి రక్షణ గోడ ధ్వంసమైంది. దీంతో, బీచ్ రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఉదయం నుంచి రాజమండ్రిలో జల్లులతో కూడిన వర్షం కురుస్తోంది.

  • Loading...

More Telugu News