: మెదక్ లో రూ. 8 కోట్ల విలువైన గంజాయి ధ్వంసం
మెదక్ జిల్లా మనూరు మండలం ఇరక్ పల్లి పంచాయతీలోని శామనాయక్ తండాలో... పోలీసులు గంజాయి క్షేత్రాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎనిమిది ఎకరాల్లో సాగుచేస్తున్న గంజాయి పంటను ధ్వసం చేశారు. ఈ గంజాయి విలువ దాదాపు రూ. 8 కోట్లు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.