: అమెరికాలోని హ్యూస్టన్ లో కాల్పుల మోత.. ముగ్గురి మృతి


అమెరికాలో మరో ఉన్మాది తుపాకీతో రెచ్చిపోయాడు. హ్యూస్టస్ నగరంలో గుర్తు తెలియని వ్యక్తి నిన్న సాయంత్రం ఒక అపార్ట్ మెంట్ లోకి ప్రవేశించి కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. నిందితుడి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.

  • Loading...

More Telugu News