: ఆయన సంపదలో సగభాగం సమాజానికే!


బిల్ గేట్స్, వారెన్ బఫెట్, అజీమ్ ప్రేంజీ ... వీరి బాటలో ఇప్పుడు మరో సంపన్నుడు కూడా పయనిస్తున్నాడు. సంపాదించడంలోనే కాదు ... దాతృత్వంలో కూడా వీరిని ఆదర్శంగా తీసుకుంటున్న ఆ గొప్పవ్యక్తి పేరు పీ.ఎన్.సి. మీనన్! శోభా గ్రూప్ కంపెనీల వ్యవస్థాపకుడైన మీనన్ భారతీయుడైనప్పటికీ దుబాయ్ లో నివాసం ఉంటాడు.

అక్కడి నుంచే తన వ్యాపార సామ్రాజ్యాన్ని నలుదిశలా విస్తరించాడు. ఇప్పుడీయన తీసుకున్న నిర్ణయం ఆయనను శిఖర స్థానంలో కూర్చోబెడుతోంది. తన సంపదలో సగభాగాన్ని దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించాలని మీనన్ నిర్ణయించుకున్నాడు. ఆయన సంపద విలువ సుమారు 3,300 కోట్లు!      

  • Loading...

More Telugu News