పనిమనిషి హత్య కేసులో బహుజన సమాజ్ పార్టీ ఎంపీ ధనుంజయ్ సింగ్, ఆయన భార్య జాగృతి సింగ్ లకు ఢిల్లీ కోర్టు బెయిల్ తిరస్కరించింది. ప్రస్తుతం ఈ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.