: హైదరాబాదులో రేపటినుంచి నిషేధాజ్ఞలు: అనురాగ్ శర్మ


హైదరాబాదులో రేపటినుంచి ఈ నెల 27 వరకు నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని ఉత్తర్వులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News