: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్, ఏఏపీ మేనిఫెస్టోల విడుదల


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు నేడు మేనిఫెస్టోలు విడుదల చేశాయి. తమకు అధికారం కట్టబెడితే ఢిల్లీ ప్రజలకు రోజుకు ఏడు వందల లీటర్ల మంచినీరు ఉచితంగా ఇస్తామని, తక్కువ ధరకే విద్యుత్ ను అందజేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. ఇక జనలోక్ పాల్ బిల్లును తెస్తామని కూడా మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇక కాంగ్రెస్ కూడా మళ్లీ అధికారంలోకి రావాలనే ఆలోచనతో పలు హామీలను మేనిఫెస్టోలో గుప్పించింది.

  • Loading...

More Telugu News