: రూ. 1.5కోట్ల టీ సెట్ ఉంటే ఏంటి... మేం రాజవంశీయులం!: యశోధ


మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ ఎంపీ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ పడుతున్న యశోధరాజ సింధియా తనింట్లో ఉన్న కోటిన్నర విలువైన టీ సెట్ పై స్పందించారు. 'అంత విలువైన టీ సెట్ ఉంటే తప్పేంటి.. మేం రాజవంశీయులం' అంటూ ఆమె విలేకరులను ప్రశ్నించారు. 'మా చిన్నతనంలో పుట్టినరోజు, ప్రత్యేక పర్వదినాలలో బంగారు, వెండి పళ్లేలలో తినేవాళ్లం. అది మా కుటుంబ సంప్రదాయం. పెళ్లయినప్పుడు నాకు ఆరు బంగారు కప్పులు ఇచ్చారు. ఇందులో పెద్ద విశేషం ఏముంది.. మేం రాజవంశీయులమని మీకు తెలుసు కదా' అంటూ ఆమె వివరించారు.

  • Loading...

More Telugu News