: అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ప్రారంభోత్సవం చేసిన సీఎం


తిరుపతిలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ఈ రోజు ప్రారంభోత్సవం చేశారు. చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా తిరుపతిలో అన్ని వసతులతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించనున్నట్టు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News