: సుప్రీం ధర్మాసనానికి ప్రశాంత్ భూషణ్ క్షమాపణ


సుప్రీంకోర్టు ధర్మాసనానికి న్యాయవాది ప్రశాంత్ భూషణ్ క్షమాపణ చెప్పారు. ఆయన క్షమాపణను కోర్టు అంగీకరించింది. బొగ్గు కుంభకోణం కేసు విచారణపై గతంలో ప్రశాంత్ భూషణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను కోర్టు తీవ్రంగా తప్పుబట్టడంతో క్షమాపణ కోరాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News