: గవర్నర్ ను కలిసిన రాష్ట్ర బీజేపీ నేతలు
రాష్ట్ర బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, విద్యా సాగర్ రావు గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ను కలిశారు. వరదలు, తుపానుతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు గవర్నర్ కు నేతలు వినతిపత్రాన్ని అందజేశారు.