: సెహ్వాగ్ ను ఎంపిక చేయాల్సింది: గవాస్కర్


ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకు ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ను ఎంపిక చేయాల్సిందని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆసీస్ తో మూడో టెస్టుకు వేదిక అయిన మొహాలీ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని, అక్కడ సెహ్వాగ్ రాణించేవాడని గవాస్కర్ చెప్పాడు. మూడో టెస్టు ఈనెల 14 న మొదలవనుంది. 

  • Loading...

More Telugu News