ఉత్తరాఖండ్ లోని ధర్చులాలో జీపు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దాంతో, పదహారు మంది అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.