: 420 కేజీల గంజాయి పట్టివేత


తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న 420 కేజీల గంజాయిని మారేడుమిల్లి పోలీసులు పట్టుకున్నారు. గంజాయి అక్రమ రవాణాపై నిఘాపెట్టిన పోలీసులు మారేడుమిల్లి మండలంలో ఐషర్ వ్యానులో 14 బస్తాల్లో అక్రమంగా తరలిస్తున్న 420 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్ తో పాటు మరో మూడు ద్విచక్రవాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్రమ తరలింపుకు సంబంధం ఉన్న ఏడుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News