: కారు వ్యాన్ ఢీ.. నలుగురి మృతి


వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ శివారులో జాతీయ రహదారిపై తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును డీసీఎం వ్యాన్ ఢీ కొనడంతో హన్మకొండలోని బీమారానికి చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మణంపాలయ్యారు. మృతుల్లో రిటైర్డ్ ఏఈ కొంగరి భాస్కర్, పుష్ప, హేమ, గోపీ ఉన్నారు. కాగా వీరు హన్మకొండ ఆలేరు మండలం నుంచి కొలనుపాకకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి, వ్యాన్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News