: హీరోయిన్ శృతిహాసన్ పై దాడి 19-11-2013 Tue 19:51 | ప్రముఖ సినీ నటి శృతిహాసన్ పై గుర్తు తెలియని దుండగుడు దాడికి పాల్పడ్డాడు. ముంబైలోని ఆమె అపార్ట్ మెంట్ వద్దే ఈ ఘటన చోటు చేసుకుంది. దాడికి గల కారణాలు తెలియలేదు. కాగా ఆమెపై దాడి చేసిన ఆగంతుకుడు వెంటనే పరారైనట్టు సమాచారం.