: సీఎంను కలిసిన రేణుకా చౌదరి, శైలజా నాథ్


క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి, మంత్రి శైలజానాథ్ కలిశారు. విభజన నేపథ్యంలో సీఎం సమైక్యవాదం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Loading...

More Telugu News