: ఫర్నిచర్ కార్ఖానాలో అగ్నిప్రమాదం


హైదరాబాద్ లోని ఆసిఫ్ నగర్లోని సాబేర్ నగర్ లోని ఫర్నిచర్ కార్ఖానాలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఫర్నీచర్ పూర్తిగా దగ్థమైనట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

  • Loading...

More Telugu News