ఖమ్మం జిల్లా టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ప్రధాని, జీవోఎంకు లేఖ రాశారు. భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలని లేఖలో కోరారు.