: చంద్రబాబు 'ప్రజాగర్జన' సభలు


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 21 నుంచి బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 'అవినీతి, కుట్ర, రాజకీయాలపై ప్రజాగర్జన' పేరుతో ఆయన ఈ బహిరంగ సభలు నిర్వహిస్తారు.

  • Loading...

More Telugu News