: బంగారు కాయిన్ల విక్రయాన్ని నిలిపేయాలని సీపీఐ డిమాండ్


పోస్టాఫీసుల్లో బంగారు కాయిన్ల విక్రయాన్ని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రధాని మన్మోహన్ సింగ్ కు విజ్ఞప్తి చేశారు. బంగారు కాయిన్ల విక్రయం.. బంగారం దిగుమతి విక్రయాన్ని నిరోధించాలన్న ఆర్థిక శాఖ ఆదేశాలకు ఇది విరుద్ధమని పేర్కొంటూ సురవరం ప్రధానికి ఒక లేఖ రాశారు. బంగారు కాయిన్లను దిగుమతి చేసుకోవడం వల్ల దేశ ఖజానాపై భారం పడుతుందన్నారు.

  • Loading...

More Telugu News