: ఆధార్ అనుసంధానంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు


ప్రభుత్వ పధకాలకు ఆధార్ అనుసంధానంపై కేంద్రం, ఆర్బీఐ, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆధార్ ను తప్పనిసరి చేయోద్దంటూ జన్ చేతన్ మంచ్ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News