: సోనియా అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు: వీహెచ్


అన్నీ ఆలోచించిన తరువాతే యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ విభజన నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తెలిపారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు సోనియా గాంధీ న్యాయం చేస్తారని అన్నారు. 60 ఏళ్లుగా అన్ని ప్యాకేజీలు చూశామని ఏదీ అమలు కాలేదని వీహెచ్ విమర్శించారు.

  • Loading...

More Telugu News