: నగదు బదిలీ పథకాన్ని రద్దు చేయాలి: బీజేపీ


రాష్ట్ర బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, పార్టీ కార్యకర్తలు సికింద్రాబాదులోని సీఆర్వో కార్యాలయాన్ని ముట్టడించారు. నగుదు బదిలీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాయితీ ధరకే గ్యాస్ సరఫరా చేయాలన్నారు.

  • Loading...

More Telugu News