: ఇమ్రాన్, కరీనా క్యూట్ గా ఉన్నారు: రవీనాటాండన్


ఇమ్రాన్ ఖాన్, కరీనాకపూర్ చాలా క్యూట్ గా ఉన్నారని నటి రవీనాటాండన్ అన్నారు. వారు జంటగా నటించిన 'గోరి తేరే ప్యార్ మేన్' చిత్రాన్ని చూసేందుకు వేచి ఉన్నానని ట్విట్టర్లో పేర్కొన్నారు. పునీత్ మల్హోత్రా నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది.

  • Loading...

More Telugu News