మెదక్ జిల్లా కోహీర్ మండలం దిగ్వార్ వద్ద ఆటో, బస్సు ఢీకొనడంతో ఇద్దరు విద్యార్ధులు మృతి చెందారు. కాగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే జహీరాబాద్ ఆసుపత్రికి తరలించారు.