: రెండు లారీలు ఢీ.. నల్లమలలో నిలిచిన రాకపోకలు


కర్నూలు జిల్లా మహానంది మండలం పాత గరండాల్ వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనతో ప్రకాశం, కర్నూలు జిల్లాల మధ్య నల్లమల అటవీ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి.

  • Loading...

More Telugu News