: ఏడో గేమ్ డ్రా చేసుకున్న ఆనంద్


డిఫెండింగ్ ఛాంపియన్ ఆనంద్, వరల్డ్ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్ సన్ (నార్వే) మధ్య చెన్నైలో జరుగుతున్న ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో ఏడో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కేవలం 32 ఎత్తుల్లోనే ఇరువురు ఆటగాళ్లు డ్రాకు అంగీకరించారు. దీంతో 2.5-4.5 స్కోరు తేడాతో భారత గ్రాండ్ మాస్టర్ ఆనంద్ ఈ టోర్నీలో వెనుకబడ్డాడు. 12 గేములు జరిగే ఈ టోర్నీలో 8వ మ్యాచ్ రేపు జరుగుతుంది.

  • Loading...

More Telugu News