: అందుకే పిచ్ కి నమస్కరించాను: సచిన్


22 అడుగుల పిచ్ తనకు జీవితంలో కావాల్సిన వాటన్నింటినీ ఇచ్చిందని సచిన్ తెలిపారు. ఇకపై తాను ఆటగాడి హోదాలో ఆ 22 అడుగుల పిచ్ దగ్గరకు అడుగుపెట్టలేనని చెప్పారు. 'అందుకే అన్నీ ఇచ్చి ఆదరించిన పిచ్ కు కృతజ్ఞతలు చెప్పానని, మరోసారి నమస్కరించలేననే భావంతోనే పిచ్ కు నమస్కరించా'నని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తెలిపారు.

  • Loading...

More Telugu News