: సీఎం అభిప్రాయం తెలుసుకున్నాం: మొయిలీ
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయాలను జీవోఎం తెలుసుకుందని కేంద్ర మంత్రి వీరప్పమొయిలీ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ అందరి అభిప్రాయాలను జీవోఎం తెలుసుకుందని అన్నారు. ఈ నెలాఖరు కల్లా జీవోఎం నివేదిక తయారు చేస్తుందని అన్నారు.